ברוכים הבאים Mancherial העיר | מאנה העיר ... Manchi סיטי ... עיר Mancherial ... | Adilabad

מומלצים ההודעה

నేటి నుంచి కేస్లాపూర్ నాగోబా జాతర
ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్లో నాగోబా జాతర నేటి నుంచి ప్రారంభం కానుంది. అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జాతరకు గిరిజనులు తరలి వస్తున్నారు. ప్రతి సంవత్సరం పుష్యమ అమావాస్య అర్థరాత్రి జాతర ప్రారంభమవుతుంది. జిల్లాలోని గిరిజనులతో ...
קרא עוד ...

חבר התחברות

הרשם עכשיו!










שכחת את הסיסמה!

הסיסמה החדשה לכתובת הדואל לך.

דף הבית » חדשות אחרונות

సింగరేణి ఆవిర్భావ వేడుకలకు సర్వం సిద్దం


אזהרה: array_key_exists () [ function.array-Key-קיים ]: הטענה השנייה אמורה להיות או מערך או אובייקט / home / mancheri / public_html / wp-content / plugins / wp-postviews / wp-postviews.php על קו 126
אין תגובה

sccl సింగరేణి ఆవిర్భావ వేడుకలకు సర్వం సిద్దం సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు మణుగూరు ముస్తాబైంది. తొలిసారి కంపెనీస్థాయి వేడుకలు మణుగూరు ఏరియాలో జరుగుతుండగా, పీవీకాలనీ భద్రాద్రి స్టేడియాన్ని యాజమాన్యం అందంగా తీర్చిదిద్దింది. బుధవారం ఉదయం సింగరేణి కాలరీస్ మణుగూరు ఏరియా జీఎం ఆర్ఎస్ మంత్రి వేడుకలను లాంఛనంగా ప్రారంభించనుండగా, రెండు రోజుల పాటు ఇవి జరుగుతాయి. స్టాల్స్ నిర్మాణాల కోసం భారీ షామియానాలు ఏర్పాటు చేయగా, సివిల్ (ఎస్ఇ) శివరావు ఆధ్వర్యంలో నిర్మాణ పనులు చురుకుగా జరిగాయి. ఎస్ఓటు జీఎం ఎంఎస్ వెంకట్రామయ్య, పీకేఓసీ ఏజీఎం విజయ్పాల్రెడ్డి, డీజీఎం (పర్సనల్) మాజేటి రామకృష్ణ, డీజీఎం (ఇఅండ్ఎం) బాలకోటిరెడ్డి మంగళవారం భద్రాద్రి స్టేడియంలో ఏర్పాట్లు పర్యవేక్షించారు.

గత ఏడాది కన్నా ఈ సారి భద్రాద్రి స్టేడియాన్ని అందంగా తీర్చిదిద్దారు. కార్మిక కుటుంబాలతో పాటు మణుగూరు పట్టణానికి చెందిన అన్ని వర్గాల ప్రజలు ఈ ఉత్సవాలను తిలకించేందుకు తరలిరానున్నారు. ఉత్సవాలు జరిగేదిలా .. 22 వ తేదీ ఉదయం 9.00 గంటలకు భద్రాది స్టేడియంలో జీఎం ఆర్ఎస్ మంత్రి వేడుకలను ప్రారంభించనున్నారు. సాయంత్రం సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. 23 సాయంత్రం కార్యక్రమానికి సింగరేణి చైౖర్మన్ నర్సింగ్రావు, గుర్తింపు, సంఘాల నేతలు హాజరవుతున్నారు. జయప్రదం చేయండి: ఛీప్ కో - ఆర్డినేటర్ .. సింగరేణిడే వేడుకలను కార్మిక కుటుంబాలు, ప్రజలు విజయవంతం చేయాలని ఉత్సవాల చీఫ్ కో - ఆర్డినేటర్ వెంకట్రామయ్య విఙ్ఞప్తి చేశారు.

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (1,200 קולות, ממוצע: 8.00 מתוך 5)
Loading ... טוען ...

השאר את תגובתך!

הוסף את ההערה שלך למטה, או trackback מהאתר שלכם. אתה יכול גם להירשם אלה תגובות באמצעות RSS.

להיות נחמד. שמור את זה נקי. הישאר על הנושא. לא דואר זבל.

אתה יכול להשתמש אלה תגיות:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

זהו הבלוג תומך בצלמיות. כדי לקבל משלך גלובלי מוכר, סמל אישי, נא להירשם בכתובת Gravatar .