నేటినుంచికేస్లాపూర్నాగోబాజాతర
警告 :array_key_exists()[ function.array鍵 ]:第二個參數應該是一個數組或對象/家庭/ mancheri /的public_html /可濕性粉劑內容/插件/ WP-postviews / WP postviews.php的行126
沒有評論
ఇంద్రవెల్లిమండలంలోనికేస్లాపూర్లోనాగోబాజాతరనేటినుంచిప్రారంభంకానుంది。 అధికారులుఏర్పాట్లుచేస్తున్నారు。 జాతరకుగిరిజనులుతరలివస్తున్నారు。 ప్రతిసంవత్సరంపుష్యమఅమావాస్యఅర్థరాత్రిజాతరప్రారంభమవుతుంది。 జిల్లాలోనిగిరిజనులతోపాటుఅనేకప్రాంతాలనుంచిభక్తులుతరలివస్తారు。 గంగాజలంకోసంకాలినడకనవెళ్ళినమెస్రంవంశీయులుఇంద్రవెల్లికిచేరుకొనిఇంద్రాయివద్దపూజలునిర్వహించడంతోసంబరాలుఆరంభమయ్యాయి。 ఈనెల2నప్రారంభమయ్యేజాతర13వతేదీతోముగుస్తుంది。 భక్తులకుసౌకర్యాలుకల్పించేందుకుఐటిడిఎఆధ్వర్యంలోఏర్పాట్లుచేస్తున్నారు。
చరిత్ర
పూర్వకాలంలోమెస్రంకుటుంబానికిచెందిననాగాయిమోతిరాణికినాగేంద్రుడుకలలోకనిపించిసర్పరూపంలోఆమెగర్భానజన్మిస్తాననిచెప్పాడనిఆకలనిజమైందనిగోండులనమ్మకం。 సర్పరూపంలోనినాగేంద్రుడికితల్లితనతమ్ముడికూతురైనగౌరితోవివాహంజరిపిస్తుంది。 అత్తఆజ్ఞమేరకుగౌరితనభర్తనాగేంద్రున్నిబుట్టలోపెట్టుకొనిగోదావరికివెళుతుంది。 సర్పంఓచోటఉడుంరూపంలోకనిపించడంతోఉడుంపూర్ఆతరువాతగౌరిగోదావరినదిలోస్నానానికివెళ్ళగాఆమెనుచూసినాగేంద్రుడుమనిషిరూపంలోకిమారాడనిఅయితేపేరుప్రతిష్టలుకావాలోసంప్రదాయంకావాలోతేల్చుకోమనగాగౌరిసంప్రదాయాలనులెక్కచేయకపోవడంతోతిరిగినాగేంద్రుడుసర్పరూపంలోకిమారాడానేకథప్రచారంలోఉంది。 నాగేంద్రుడికోసంఉడుంపూర్నుంచిగరిమ్మెలవరకువెతికినగౌరిగోదావరిలోనిసత్యవతిగుండంలోకలిసిపోయిందని,ఆమెవెంటనాగేంద్రుడుఉంచినఎద్దురాయిగామారిందనిపెద్దలుచెబుతుంటారు。 ఆతరువాతపెళ్ళిఅయినప్రతిజంటకునాగేంద్రునిసన్నిధిలోపరిచయంచేయాలనిచెప్పినాగేంద్రుడుకేస్లాపూర్గుట్టలోకివెల్ళిపోవడంతోఅక్కడనాగోబావెలిసిందనిచరిత్రప్రచారంలోఉంది。
పూజలుఇలాఉంటాయి
జాతరప్రారంభానికిముందుమెస్రంవంశీయులుజన్నారంమండలంకలమడుగుగోదావరిరేవులోనిఅస్తలమడుగునుంచికాలినడకనగంగాజలంతీసుకొచ్చిఇంద్రవెల్లిలోనిఇంద్రాయిదేవికిప్రత్యేకపూజలఅనంతరంకేస్లాపూర్చేరుకుంటారు。 నాగోబాఆలయానికిసమీపంలోఉన్నమర్రిచెట్లవద్దవిడిదిచేస్తారు。 ఆసమయంలోగంగాజలంనుచెట్టుకొమ్మకుకట్టిఉంచుతారు。 పుష్యమాసఅమావాస్యఅర్థరాత్రిగంగాజలంతోనాగోబాకుఅభిషేకంచేస్తారు。 ఆలయంలోఏడుపుట్టలుతయారుచేసినవధాన్యాలు,ఆవుపాలు,నైవేద్యంగాపెడతారు。 ఇచ్చోడమండలంసిరికొండలోప్రత్యేకంగాతయారుచేసిన116మట్టికుండలనుతీసుకొచ్చిపూజలఅనంతరంమెస్రంఆడపడుచులుమర్రిచెట్టుసమీపంలోనిబావినుంచివాటిలోనీటినితీసుకొచ్చిఆలయానికిచేరుకుంటారు。 గతంలోనిర్మించినపుట్టలనుతొలగించిఆవుపేడ,జలంతోమట్టిపుట్టలునిర్మిస్తారు。 అనంతరంకిక్రీ,డోలుతదితరవాయిద్యాలతోపెద్దలుకచేరీలునిర్వహించారు。 మెస్రంవంశంకింద22తెగలుఉంటాయి。 ఏడుగురుదేవతలనుకొలిచేవారంతామెస్రంవంశీయులకిందికివస్తారు。 మడావి,మర్సుకొల,పుర్క,మెస్రం,వెడ్మ,పంద్రా,ఉర్వేతఇంటిపేర్లుగలవారుమెస్రంవంశీయులు,వీరేపూజారులుగావ్యవహరిస్తారు。 పూజరులనుమూడుసంవత్సరాలకుఒకసారిమార్చడంఆనవాయితీ。 ఈసందర్భంగావారుకొత్వాల్,మెస్రంవంశంలో22తెగలవారినిపేరుపేరునస్మరించుకుంటారు。 నాగోబాకుపూజలునిర్వహించేమెస్రంవంశీయులుఆలయంవద్దఉన్నగోవడలోవిడిదిచేస్తారు。 ఈగోవడలో22కిత్తలతోవిడిదిచేసినాగోబాజాతరముగిసేవరకుపూజలునిర్వహించారు。 మెస్రంవంశంలోపెళ్ళిళ్ళుజరుగగానేఇంటికివచ్చేకోడళ్ళనువెంటనేవంశస్తురాలుగాగుర్తించరు。 నాగోబాసమక్షంలోబేటింగ్నిర్వహించాకేవారివంశపుకోడళ్ళుగాగుర్తింపుఇస్తారు。 దీనికోసంప్రతిసంవత్సరంనాగోబాపూజలఅనంతరంఆలయంలోబేటింగ్నిర్వహిస్తారు。 ఆలయంలోతయారుచేసిపుట్టవద్దనూతనదంపతులతోప్రత్యేకపూజలుజరిపిస్తారు。 నాగోబాదర్శనంఅనంతరంమెస్రంవంశంలోనికులపెద్దభార్య,కోడళ్ళనువంశస్తులకుపరిచయంచేయిస్తారు。 అప్పటినుంచివారినిమెస్రంవంశంకోడళ్ళుగాగుర్తిస్తారు。
విగ్రహాలప్రతిష్టాపన
ఫిబ్రవరి2నుంచిజరిగేకేస్లాపూర్నాగోబాజాతరలోనూతనవిగ్రహాలుప్రతిష్టించనున్నారు。 సుమారు25సంవత్సరాలక్రితంప్రతిష్టించిననాగోబావిగ్రహస్థానంలోనేఈవిగ్రహంఏర్పాటుచేయనున్నామనిదేవస్థానంపటేల్వెంకట్రావుతెలిపారు。 పురాతనవిగ్రహానికిమరమ్మత్తులురావడంతో40కేజీలఇత్తడితోవిగ్రహంరూపొందించామని,తయారీకిరూ0.60వేలువెచ్చించినట్లుపేర్కొన్నారు。


















離開你的回應!